సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా తేజ్ ఐ లవ్ యు. ఈ చిత్రానికి కరుణాకరన్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది . ఇందులో హెరాయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. టీజర్ లో వీళ్ళ జోడీ బాగుందంటూ చూసిన వాళ్ళందరూ అంటున్నారు. అందుకనే తేజు కిశోరే తిరుమల దర్సకత్వంలో నటించబోతున్న తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నే ఎంచుకున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments