చాలా కాలం తరువాత రాంచరణ్ అందుకున్న బాక్ బస్టర్ రంగస్థలం. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలోనే కాక ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటిదాకా దాదాపు 200 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ రోజుతో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోండి,ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ చిత్రం తరువాత పెద్ద హీరోల భరత్ అనే నేను,నా పేరు సూర్య విడుదలైనప్పటికీ వసళ్లపై ప్రభావం చూపలేక పోయింది. ఈ చిత్రానికి కధా బలం,సంగీతం,సాహిత్యం,నటీ నటుల ప్రతిభ హైలైట్ గా నిలిచాయి…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments