మేము చెప్పినదే కరెక్ట్…

567

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తాము చెబుతున్నదే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని అన్నారు. సంఖ్యబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైఖరిని తప్పుబట్టారు.

చట్టపరంగా బీజేపీకి బ్రేక్ పడిందని,ఇక ధన,కండ బలంతో ప్రజాతీర్పును దోచుకోడానికి ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here