కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ సినీనటులు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “ప్రియమైన రాజకీయ పార్టీలు,రాజకీయ నేతలూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో తొందరపడొద్దు,నిరాశపడొద్దు. ముందు మీ సామర్ధ్యాన్ని,మీరెవరన్నది సభలో రేవు సాయంత్రం 4 గంటలలోగా నిరూపించుకోండి” అని హితవు పలికారు. బీజేపీ,జేడీఎస్ ఎమ్మెల్యేలు ఒకరినొకరు విమర్శించుకుంటున్న సమయంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చర్చనీయామైంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments