నయనతారకు ఇప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అవకాశాలకు కొదవలేదు. కదానాయకుల పక్కన కదానాయికగానే కాకుండా లేడీ ఒరియెంటెడ్ పాత్రలకు కూడా కేర్ అఫ్ అడ్రస్ గా మారారు.

తాజాగా ఆమె కొలమాపు కోకిల అనే సినిమాలో తాను ఎప్పుడూ చేయని పాత్రను చేస్తున్నారు. ఆ పాత్ర ఏంటంటే డ్రగ్స్ అమ్మే అమ్మాయి పాత్ర, ఆర్ధిక సమస్యల వల్ల ఒక అమ్మాయి డ్రగ్స్ స్మగ్లింగ్ కు ఎలా ఆకర్షితురాలయ్యిమ్దనేది కధ సారాంశం. దర్శకుడు సెల్వన్ దిలీప్ కుమార్ ఈ పాత్ర గురుంచి చెప్పగానే వేరే ఆలోచన లేకుండా నయనతార ఓకే చెప్పేసారట. ఈ చిత్రం లో ఆమె కనబరిచిన నటనకు అవార్డులు ఖాయమని కోలీవుడ్ వర్గాలు భావన. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం వహిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments