అలనాటి అందాల నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరక్కికన సినిమా మహానటి. విడుదలైనప్పటినుండి మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లను సంపాదిస్తోంది,దాదాపు ఇప్పటి వరకు 17 కోట్ల గ్రాస్ ను సంపాదించిన ఈ సినిమా ఓవర్సీస్ లో దూసుకుపోతోంది. బి,సి సెంటర్లలో ఎక్కడ చూసినా మహానటి కనపడుతోంది,ఇప్పుడు ఏ సెంటర్స్,మల్టీప్లెక్స్ లలో కూడా షోలు పెంచుతున్నారు. రిలీజ్ కు ముందు శాటిలైట్ రైట్స్ కేవలం 5 కోట్లు మాత్రమే ఉండగా,ఇప్పుడు ఈ రేటు ఏకంగా 22 కోట్లకు ఎగబాకింది. అయినా కూడా నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంకా దత్ ఇంకా ఆలోచలనలో ఉన్నారని సమాచారాం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments