దయచేసి ద్రోహం చేయవద్దు…

0
196

జీడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ తమ పార్టీ నూతన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బలంగా ఉందని,ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ప్రలోభాలకు లొంగొద్దని చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. కుమారస్వామికి అండగా ఉండమని,అందరికీ ఉజ్వల భవిష్యత్తు కల్పించే బాధ్యత తనదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here