బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్ లా మారింది…

0
309

కర్ణాటక రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దీని గురుంచి మాట్లాడుతూ కర్ణాటకలో బేరసారాలకు గవర్నర్ అనుకూలంగా వ్యవహరించారని,కళ్ళున్న కబోదిలా వ్యవహరించారని,బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్ లా మారిందన్నారు. ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పుతో కోర్టులపై విశ్వాసం పెరిగిందని,వెంటనే కర్ణాటక గవర్నర్ను బర్తరఫ్ చేయాలని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here