త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రం తెరక్కేకుతున్న విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చిత్రీకరణ పూర్తి కాక ముందే ఈ చిత్రం యూఎస్ హక్కులను ఓ సంస్థ దాదాపు 12 కోట్ల రూపాయలకు సొంతం చేసుకునట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా తమన్ స్వరాలాను సమకూరుస్తున్నారు. మే 20 వ తారేఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్,ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments