మెగాస్టార్ చిరంజీవి,దాదాపు పదేళ్ల తరువాత తన 150 వ సినిమా ఖైదీ నెం. 150 తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అది బాగా విహాయవంతం అవ్వడం తో కొంచెం విరామం తరువాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రీకరణ మొదలుపెట్టేశారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో చిరంజీవికి జోడిగా నయనతార,గురువు పాత్రలో బిజీబీ అమితాబ్,సుదీప్,జగపతిబాబు,విజయ సేతుపతి మొదలైన వారు నటిస్తున్నారు. చిత్రీకన సమయంలోనే ఈ చిత్రం భారీ బిజినెస్ చేస్తోందని,ఆంధ్రా,తెలంగాణలో అప్పుడే 150 కోట్ల ప్రీ రిలీస్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments