కర్ణాటకలో బీజేపీ కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తూ గవర్నర్ వాజుభాయ్ ప్రమాణ స్వీకారం చేయించడం అప్రజాస్వామికం,రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయపడ్డారు.ఈ విధమైన నిర్ణయాలు గుర్రాల కొనుగోలుకు అవకాశం ఇస్తునట్టేనని,ప్రజాస్వామ్య పునాదులు కూల్చేస్తుందన్నారు.స్టాలిన్ ఇదివరకు కూడా తమిళనాడులో బీజేపీ ని వ్యతిరేకించారు.
గుర్రాల కొనుగోలుకు అవకాశం ఇవ్వడమే..
Subscribe
Login
0 Comments