రంగస్థలం అరుదైన రికార్డ్…

0
431

రంగస్థలం,రాంచరణ్ సుకుమార్ కాంబినషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సింథమ్ చేసుకొని 50 రోజుల దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ చితానికి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న థియేటర్ లో 47 వ రోజు రూ.2 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. బాహుబలి ది బిగిన్నింగ్, బాహుబలి ది కంక్లూషన్ తరువాత ఆ ఘనత సాధించిన సినిమాగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here