బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు న్యూ జెర్సీ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులతో ఏపీకి కేంద్రం చేసిన సహాయం,దేశం లోఉన్న రాజకీయ పరిణామాలపై ప్రసంగించారు. ఈ సమయంలో కొంత మంది ప్రవాసాంధ్రులు అడ్డు తగిలి కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని,మీరు చెప్పేవన్నీ అబద్ధాలని,ఏపీ విషయంలో కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.సమావేశం ప్రాంగణం బయటకూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్రవాసాంధ్రులు నినాదాలు చేశారు..

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments