కళ్యాణ్ కృష్ణ దర్సకత్వంలో రవితేజ కధానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా “నేల టిక్కెట్” . ఎన్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో విడుదల  పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగినది.ఈ చిత్రం మే 24 న విడుదల కానుంది . తాజా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే  సినిమాలో కామెడీ పాలు ఎక్కువ ఉన్నట్టు  కనిపోస్తోంది.ట్రైలర్ చివర్లో “నెల టిక్కెట్ గాళ్ళతో పెట్టుకుంటే నెల నాకించేస్తారు” అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments