మెగాస్టార్ చిరంజీవి తరువాత అదే కుటుంబం నుండి చాలా మంది హీరోలు వచ్చారూ.ఇప్పుడు ఇంకొక హీరో వెండితెరపై మెరావబోతున్నాడు,అతనెవరో కాదు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్.ఈయన నటించిన సినిమా త్వరలో రిలీజ్ కానుంది,ప్రస్తుతం దీనికి సంబంధించి డబ్బింగ్ జరుగుతోంది.రాకేష్ సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రిపాటి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కళ్యాణ్ కు జోడీగా మాళవిక నాయర్ నటిస్తుండగా అర్జున్ రెడ్డి కి సంగీతం వహించిన హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
Subscribe
Login
0 Comments