జూనియర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్లో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.మే 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫాన్స్ కు త్రివిక్రమ్ నుండి మంచి కానుక సిద్ధమవుతోంది,ఈ కానుక ఎన్టీఆర్ అభిమానులను ఎంత మాత్రం నిరాశపరచదని జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ ట్విట్టర్ ద్వారా తెలిపారు.అయితే ఈ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments