సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీ పై మండిపడ్డారు. సరైన మెజారిటీ సంఖ్య లేకుండా గవర్నర్ ను అడ్డు పెట్టుకొని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్టుందని అన్నారు. వాజ్ పేయ్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు బీజేపీ నీతివంతమైన రాజకీయాలు చేసేదని, ఒక్క సీటు తక్కువైన నేపథ్యంలో వాజ్ పేయి ప్రధాని పదవి వదిలేసారన్నారు. మోడీ తమ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారని,ఒక్క సీటు తక్కువవ్వడంతో కేరళలో ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర సీపీఐది అని చెప్పారు.
అధికారం కోసం ఎంతకైనా దిగజారతారు…
Subscribe
Login
0 Comments