అఖిల్ తన చిన్న వయసులోనే సిసింద్రీ సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ఇప్పుడు తన మూడవ సినిమా మొదలుపెట్టే సున్నాహాలలో ఉన్నారు. తొలిప్రేమ తో మంచి హిట్ ను సాధించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా బాలీవుడ్ భామ నిధి అగర్వాక్ నటిస్తుండగా,బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మే 29 న లండన్ లో నాలుగు వారాల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ కి విడుదల చేయాలనుకుంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments