కర్ణాటక 24 వ ముఖ్యమంత్రిగా బి.ఎస్ యడ్యూరప్ప రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వల ప్రమాణ స్వీకారం చేయించారు.అయితే 15 రోజులలోగా బలనిరూపన చేయవలసిందిగా గవర్నర్ చెప్పగా కాబినెట్ విస్తరణ బాల నిరూపణ తరువాతే జరగనుంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments