ఆటోవాలాగా జగన్…

712

వైసీపీ అధినేత జగన్ తన ప్రజసంకల్పయాత్ర లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు నియోజికవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖాకీ చొక్కా వేసుకొని,ఆటను నడిపారు.ఏలూరు సభలో సొంత ఆటో ఉన్న ప్రతిఒక్కరికి సంవత్సరానికి రూ.10 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో వేదినరవులపాలెం వద్ద పాదయాత్ర చేస్తున్న జగన్ను ఆటో డ్రైవర్లు,ఇచ్చిన హామీ పై ఆనందాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపి తమ ఆటోఎక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here