సహాయక చర్యలలో పాల్గొనండి…

481

తూర్పుగోదావరి జిల్లాలో నిన్న జరిగిన లాంచీ ప్రమాదం గురుంచి తెలిసినదే. దాదాపు 45 మంది గల్లంతయ్యారు.12 మంది సురక్షితంగా ఉన్నారు.గల్లంతైన వారిలో మహిళలు,చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన గురుంచి వినగానే ఎంతో ఆవేదనకు గురయ్యానని,ఎక్కువ సంఖ్యలో గల్లంతవ్వడం తన మనసును కలచివేసిందన్నారు. జనసేన సైనికులు సహాయక చర్యలలో పాల్గొనాలని,బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here