నిన్న తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ ప్రమాదం గురుంచి తెలిసిందే.దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు,12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ వార్త వినగానే తన మనసును కలిచివేసిందని,జనసైనికులు సహాయక చర్యలలో పాల్గొనాలని పిలుపునిచ్చారని సమాచారం. తాజాగా పార్టీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రానికి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని,ప్రమాదం ఎలా జరిగిందని తెలుసుకొని,బాధితులను పరామర్శించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments