“బంగార్రాజు” వచ్చేస్తున్నాడు…

0
206

నాగార్జున,కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్లో వచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా.గ్రామీణ నేపథ్యంలో ఉండే ఈ సినిమాలో నాగార్జున ఒక జమీందారుగా నటించారు.ఈ చిత్రం బాక్సఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.అప్పుడే తమ కాంబినేషన్లో బంగార్రాజు అనే సినిమా రాబోతుందని నాగార్జున ప్రకటించారు.కానీ ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న నేల టిక్కెట్,నాగార్జున ఆఫీసర్ విడుదలకు సిద్ధమయ్యాయి. కాబట్టి బంగార్రాజు నాగార్జున తదుపరి చిత్రంగా తెరకెక్కనుంది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బంగార్రాజు స్క్రిప్ట్ వర్క్ కూడా చివరికి వచ్చిందని,జూన్ 25 నుండి షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here