ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణను నియమించిన విషయం తెలిసినదే. డిల్లీ లో అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకుల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్ళిన ఆయన ఈరూజు విమానాశ్రయం నుండి నేరుగా విజయవాడలో ఉన్న బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారు.రాత్రి 7 గంటలకు జరగబోయే ఓ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష పగ్గల్లు చేపడతారు. రాస్త్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని,రానున్న ఎన్నికలలో పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకుపోతానని కన్నా పేర్కొనడం విదతమే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments