ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల ఎక్ష్ గ్రేషియా ఇవ్వాలి…

0
185

గోదావరి నదిలో మంటూరు- వాడపల్లి మధ్యన జరిగిన బోటు ప్రమాదం గురుంచి ఆంధ్రా బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్ష్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఇటువంటి దుర్ఘటనలు చాలా బాధాకరమని,మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నాని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here