అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తాం…

0
168

కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు మంచి రసవత్తరంగా ఉంది. కాంగ్రెస్,జేడీఎస్ వాళ్ళు,బీజేపీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకివ్వాలంటే తమకివ్వాలంటూ పోటీ పడుతున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. జీడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి కుమారస్వామి గౌడ్ అందరూ ప్రబుత్వం ఏర్పాటు చేసే విషయంలో సుముఖంగా ఉన్నారని,జేదేఎస్ లో ఎటువంటి చీలికలు లేవన్నారు. బీజేపీ కు స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఉన్న మెజారిటీ సరిపోదు,కావున వాళ్ళు జేడీఎస్ లో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్,జేదేఎస్ తమ ఎంఎల్ఏ లను కాపాడుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలిస్తున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here