తూర్పుగోదావరి జిల్లలో లాంచీ మునిగిపోయిన ప్రమాద స్థలికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరో లాంచీలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు.తదుపరి మృతుల కుటుంబాలను ఓదార్చారు. నిన్న మునిగిపోయిన లాంచీ దాదాపు 40 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయింది,సిఆర్పీఎఫ్ బలగాల సహాయంతో లాంచేని ఒడ్డుకు చేర్చారు.ఇప్పటి వరకు కొందరి మృతదేహాలు లభ్యమయ్యాయి,ఇంకా కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ప్రమాదస్థలిని పరిశీలించిన చంద్రబాబు…
Subscribe
Login
0 Comments