కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మేల్యేలు ప్రత్యేక బస్సు లో గవర్నర్ ను కలవడానికి మొత్తం 118 మందితో కుమారస్వామి వెళ్ళాను.కానీ భద్రతా సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో కుమారస్వామి వారితో వాగ్వాదానికి దిగారు.అవసరమైతే గవర్నర్ వాజుభాయ్ ముందు మొత్తం 118 ఎమ్మెల్యే లతో పెరేడ్ చేయిస్తామన్నారు.కేవలం కొద్దీ మందినే లోపలకి అనుమతించడంతో కుమారస్వామి బలప్రదర్శన వ్యూహం నీరుగారినట్టే.
Subscribe
Login
0 Comments