మాకే అవకాశం ఇవ్వాలి…

0
362

కర్ణాట ఎన్నికల్లలో ఫలితాలు చాలా ఆసక్తకరంగా ఉన్నాయి.ఏ పార్టీ కి సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ,కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి.కాంగ్రెస్,జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ విషయమై బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతికత లేదని,ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,అతి పెద్ద పార్టీ అయిన తమకే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here