వరుస విజయాలతో,విలక్షణమైన కథలతో దూసుకుపోతున్నారు యువ హీరో శర్వానంద్.ఇప్పుడు ఈయన సాహసం చేస్తున్నారనే చెప్పాలి.సామాన్యంగా హిట్స్ లో ఉన్న హీరోలు ప్లాప్ దర్శకులకు అవకాశం ఇవ్వరు.కానీ శర్వానంద్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు ప్లాప్ డైరెక్టర్స్ తోనే. లై సినిమాతో ప్లాప్ లో ఉన్న హను రాఘవపూడి తో పడిపడి లేచే మనసు,కేశవ సినిమాతో ప్లాప్ మూటగట్టుకున్న సుధీర్ వర్మ. అయితే వారు చెప్పిన కథలు నచ్చడం వల్లే శర్వానంద్ సినిమాకు ఒప్పుకున్నారని సమాచారం.
Subscribe
Login
0 Comments