మెగా పవర్ స్టార్ రామచరణ్ ఎం చేసిన సంచలనమే. అయితే తాజాగా అంతర్జాలంలో ఒక వీడియో వైరల్ అవుతోంది.అందులో రామచరణ్ ‘ఇది నేను ఇంట్లో చేసిన ఫిష్ కర్రీ.. నిహారిక కోసం ప్రత్యేకంగా చేశా’ అని చెప్పారు. పులుసు రుచి చూసి.. ‘అదిరిపోయింది’ అంటూ సంబరపడిపోతూ కనిపించారు.