మే 12 న కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసినదే. మొత్తం 222 స్థానాలకు 2,640 మంది పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల లెక్కింపు ఈరోజు మొదలయ్యింది,ప్రతీ నియోజికవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.మొత్తం కర్నాటక లో 4.96 కోట్ల మంది ఉండగా ఓటు వేసిన వారు ౩.64 కోట్ల మంది. బెంగళూరు నగరంలో 5 ఓటు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇప్పటికే తమకు విజయం తధ్యం అని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments