ఈ మధ్య లాంచీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి,మొన్నటికి మొన్న లాంచీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా ఇంకొక లాంచీ ప్రమాదం చోటు చేసుకుంది.దేవీ పట్నం మండలం మంటూరులో సుడిగాలిలో చిక్కుకొని లాంచీ నీట మునిగింది.లాంచీ మునిగిన సుమయంలో 60 మంది ప్రయాణీకులు ఉన్నారని అందులో ఒక పెళ్లి బృందం కూడా ఉన్నట్టు సమాచారం.కొండమొదలు నుండి రాజమహేంద్రవరం వెళుతుండగా ఈ ఘటన జరిగింది.గోదావరి ప్రాంతంలో ఉండే గిరిజనులు నాటు పడవలలో వెళ్లి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Subscribe
Login
0 Comments