ఉత్తరప్రదేశ్ వారణాసి కంటోన్మెంట్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి 12 మంది మృతి చెందారు.శిధిలాల కింద ఇంకా 4 కార్లు,ఒక స్కూటర్,మినీ బస్ కూడా.శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ} టీం ప్రయత్నిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, గాయాలపాలయివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ఘటనపై తాను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడానని, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టిందని తెలిపారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments