తన మేన మామ అయిన వెంకటేష్ తో స్క్రీన్ పంచుకోవడానికి రెడీ అవుతున్నారు చైతు. ప్రేమం సినిమాలో మేన మామ పాత్రలో కాసేపు స్క్రీన్ పై అలరించారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పాత్రలో మేనల్లుడు సినిమాలో నటించనున్నారు వెంకీ,ఇందులో కూడా మామ పాత్రే. ఈ సినిమా జూలై లో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని బాబీ దర్సకత్వంలో సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments