బిగ్ బాస్ 2 హోస్ట్ ఎవరో తెలిసిపోయింది…

0
407

ఉత్తరాదిన ఆదరణ పొందిన బిగ్ బాస్ షో మన తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అందరు సెకండ్ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి,మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి అందరిని మెప్పించారు. మరి రెండోవ సీజన్ హోస్ట్ పై మరొక పేరు వినపడుతోంది . చాలా కాలం నుండి న్యాచురల్ స్టార్ నని పేరు వినపడుతోంది. ఆల్మోస్ట్ ఆయనే హోస్ట్ గా ఫిక్స్ అయ్యినట్టు,ఆల్రెడీ టీజర్,ఫోటోషూట్ కూడా జరిగిపోయినట్టు సమాచారం. రెండోవ సీజన్ జూన్ లో మొదలుకానుంది. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టుడియోలో సెట్ వర్క్ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here