ప్రమాణస్వీకారినికి మోదీని ఆహ్వానిస్తా…

0
208

కర్ణాటక ఎన్నికల పోలింగ్ మే 12 న జరిగిన విషయం తెలిసినదే. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కర్ణాటక బీజేపీ అభ్యర్ధి యడ్యూరప్ప మీడియా తో మాట్లాడుతూ తాము తమ విజయం పై నమ్మకం గా ఉన్నామని, అన్ని నియోజికవర్గాల్లో తమకే ఆధిక్యం ఉందని సమాచారం అందిందన్నారు. బీజేపీ కి 130 సీట్లు ఖాయమని,చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో సిద్ధరామయ్య ఓటమిపాలు కావడం వందశాతం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పాలన మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఈ నెల 15 న తాను డిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here