పవన్ కు విజయసాయి అభినందన…

0
285

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15 నుండి బస్సు యాత్ర చేపడుతున్న విషయం తెలిసినదే. తాజా ఈ విషయం పై వైసిపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా సంతోషమేనని,ప్రజల సమస్యలకు ఎవరు పరిష్కారం చూపించినా అభినందించాల్సినదేనని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here