పెళ్లి అయిన పది రోజులకే తన బర్తను దారుణంగా చంపించిన సరస్వతి ఉదంతం తెలిసినదే. దారి దోపిడీ లాగా ప్లాన్ చేసి హత్యను చేయించి తన ప్రియుడు శివతో వెళ్లిపోవాలనుకుంది. అయితే పోలీసు విచారణలో ఆమె నిజాలు బయట పెడుతోంది. ముందుగా తన భర్త అయిన గౌరీ శంకర్ ను చంపడానికి తన ప్రియుడి తో కలిసి బెంగలూరు ముఠా తో ఒప్పందం కుదుర్చుకున్నారని,వాళ్లకి అడ్వాన్సు గా 25 వేల రూపాయలు మొబైల్ ఆప్ ద్వారా పంపామని,తర్వాత వారు ఫోనుకు స్పందించకపోవడంతో వేరే ముఠా తో పన్నాగం పన్నిహత్య చేయించామని చెప్పింది.
విజయనగరం హత్య కేసులో అన్నోహ్య మలుపు…
Subscribe
Login
0 Comments