అమ్మ ఆశీర్వచనాలు పొందిన మెగా బ్రదర్స్…

0
622

మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి,నాగబాబు మరియు వారి సోదరీమణులు తమ తల్లి అంజనా దేవి ఆశీస్సులు అందుకున్నారు. ఆమెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించారు. పవన్ కూడా రావలసి ఉండగా తిరుమలలో ఉండడంతో కుదరలేదు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మెగా ఫాన్స్ ఎంతో ఉత్సాహంగా ఈ ఫోటోను షేర్ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here