2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న జగన్…

0
321

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వై ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజికవర్గంలో తన 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసారు. ఈ సందర్భంగా వెంకటాపురం లో పైలాన్ ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here