రామ్ హీరోగా,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “హలో గురు ప్రేమ కోసమే “. రేపు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లో రామ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. నేను శైలజ తరువాత రామ్ హిట్ అందుకోలేకపోయారు. కాని ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొట్టేకట్టే కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Subscribe
Login
0 Comments