మాజీ మంత్రి శశిధరూర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయంలో డిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసారు, పెళ్లి అయినప్పటి నుండి సునందను శశితరూర్ వేధించేవారని,ఆత్మహత్యకు ప్రేరేపించారని  ఆరోపణలను చేసారు, ఈ విషయమై పాటియాలా కోర్టు తదుపరి విచారణను మే 24 కు వాయిదా వేసింది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments