ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ భేటీ కానున్నారు. సోమవారం మధ్నాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఆయన సీఎంను కలువనున్నారు. అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌ (అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్) రాష్ట్రంలోని నెల్లూరు, వైజాగ్‌లో విద్యుత్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. అనిల్ అంబానీ గ్రూప్ రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో పురోగతి లేకపోవడంతో.. ఆ కంపెనీకి ఇచ్చిన భూములను వెనుకకు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంను అనిల్‌ అంబానీ కలువనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments