హలో సినిమాకు అరుదైన గురవం…

0
325
విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని నటించిన సినిమా హలో. ఈ సినిమా ఫారిన్ ఫిల్మ్ ఎట్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ సినిమా కేటగిరీకి నామినేట్ అయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ విక్రమ్ కుమార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
‘‘హలో సినిమా ఫారిన్ ఫిలిం ఎట్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ సినిమా కేటగిరీకి నామినేట్ అయిందని తెలిసి చాలా గర్వంగా అనిపిస్తోంది. బాబ్ బ్రౌన్, పీఎస్ వినోద్, అనూప్ రూబెన్స్, నాగ్ సార్ చాలా ఆనందించారు. మీరంతా కలిసి ఈ సినిమాను చాలా స్పెషల్ చేశారు. చివరిగా అఖిల్ అక్కినేని ఇది నీ డెడికేషన్‌కు, హార్డ్ వర్క్‌కు దక్కిన ప్రతిఫలం. నీ యాటిట్యూడ్ నిన్ను ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది. అలాగే ఉండు. మచ్ లవ్’’ అంటూ విక్రమ్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here