జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల లో మూడు రోజులు బస చేయనున్నారు. సాధారణ భక్తుడిలాగా కొండ ఎక్కి క్యూలైన్లో నిలబడి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలయ మర్యాదను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎటువంటి రాజకీయాలు మాట్లాడానని,తనకు పేరు పెట్టినది,అన్నప్రాసన చేసినది అక్కడి యోగ నరసింహస్వామి దేవాలయంలోనే అన్నారు.తిరుమల ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి పవన్ ను ఆశీర్వదించారు.ఈ నెల 15 నుండి పవన్ బస్సు యాత్ర చేయనున్న విషయం తెలిసినదే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments