తిరుమలలో మూడు నిద్రలు…

0
202

నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళిన విషయం తెలిసినదే. అందుతున్న సమాచారం మేరకు పవన్ తనకున్న మొక్కు మేరకు తిరుమలలో మూడు నిద్రలు చేయాలని,అది యాత్రకు వెళ్ళే ముందే తీర్చుకొని అక్కడ నుండి నేరుగా ఇచ్చాపురానికి బయలుదేరి అక్కడి నుండి బస్సు యాత్ర ప్రారంబిస్తారు. తిరుమలలో ఉండే ఈ మూడు రోజులు అక్కడ ఉన్న తీర్థాలు,దేవాలయాలు దర్శించుకొని భక్తులకు ఉండే కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here