వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు నియోగికవర్గం లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కైకలూరి సభలో మాట్లాడుతూ అక్కడి పార్టీ కో-ఆర్డినేటర్ అయిన దూలం నాగేశ్వరరావు కు పోయిన ఎన్నికలలో అన్యాయం చేసానని,ఈ సారి తప్పకుండా ఆయనకు టికెట్ కేటాయిస్తునట్టు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రానికి జగన్ 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోబోతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments