కబడ్డీ పోటీలు ప్రారంభించిన కిషన్ రెడ్డి…

0
244

బీజేపీ ఫ్లోర్ లీడర్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ జి.కిషన్ రెడ్డి గారు గజ్వేల్ లో కబడ్డీ పోటీలు ప్రారంభించడం జరిగింది, అలాగే
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలోబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అకుల రాజయ్య,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెల్లు రాంరెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి,బీజేపీ మానవ హక్కుల రాష్ట్ర కన్వీనర్ కప్పర ప్రసాద్ రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పేర్ల శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మెహన్ రెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కుడిక్యాల రాములు గజ్వేల్ అసెంబ్లీ బీజేపీ బీజేవైఎం మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here