‘టెంపర్’ తమిళ్ రీమేక్…

604

పూరి జగన్నాధ్ దర్సకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం టెంపర్. అప్పటి వరకు అపజయాల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రం తో విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం లో కధ బాగుండడంతో చాల భాషలలోకి రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో హీరో విశాల్ చేయనున్నారు. అయితే ఈ కథలోని పాయింట్ ను మరింత బలంగా చెప్పాలని క్లైమాక్స్ లో కథకు కొన్ని మార్పులు చేసే పనిలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here